తత్ర వ్యక్తం దృషది
శ్లోకః తత్ర వ్యక్తం దృషది చరణన్యాసమర్ధేన్దుమౌలేః శశ్వత్ సిద్ధైరుపచితబలిం భక్తినమ్రః పరీయాః । యస్మిన్ దృష్టే కరణవిగమాదూర్ధ్వముద్ధూతపాపాః కల్పిష్యన్తే స్థిరగణపదప్రాప్తయే శ్రద్దధానాః ॥ 1.58 ॥ పదవిభాగః తత్ర వ్యక్తం దృషది చరణ - న్యాస మ్ అ ర్ధ -ఇ న్దు - మౌలేః శశ్వత్ సి ద్ధైః ఉ పచిత - బలిం భక్తి - నమ్రః పరీయాః । యస్మిన్ దృష్టే కరణ - విగమా త్ ఊ ర్ధ్వ మ్ ఉ ద్ధూత - పాపాః కల్పిష్యన్తే స్థిర - గణ - పద - ప్రాప్తయే శ్రద్దధానాః ॥ అన్వయః తత్ర దృషది వ్యక్తం శశ్వత్ సి ద్ధైః ఉ పచితబలి మ్ అర్ధే న్దుమౌలేః చరణన్యాస మ్ భక్తినమ్రః (సన్) పరీయాః యస్మిన్ దృష్టే కరణవిగమా త్ ఊ ర్ధ్వ మ్ ఉ ద్ధూతపాపాః శ్రద్దధానాః స్థిరగణపదప్రాప్తయే కల్పిష్యన్తే ॥ 1.58॥ ప్రతిపదార్థః తత్ర = అక్కడ దృషది = రాతిపై వ్యక్తం = ప్రకటితమైనది శశ్వత్ = ఎల్లప్పుడు సి ద్ధైః = సిద్ధజాతి జనుల చేత ఉ పచితబలి మ్ = పూజించబడేది అర్ధే న్దుమౌలేః = నెలవంకను సిగన ముడిచిన వాడి యొక్క చరణన్యాస మ్ = ఉంచబడిన పాదమును భక్తినమ్రః (సన్) = భక్తితో వంగినవాడవై పరీయాః = ప్రదక్షిణము చేయుము యస్మిన్ దృష్టే = దేనిని చూడగానే ...