ఉత్పశ్యామి త్వయి తటగతే
శ్లోకః ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాఞ్జనాభే సద్యః కృత్తద్విరదదశనచ్ఛేదగౌరస్య తస్య । శోభామద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీమ్ అంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ ॥ 1.62 ॥ పదవిభాగః ఉత్పశ్యామి త్వయి తట - గతే స్నిగ్ధ - భిన్న - అఞ్జన - ఆభే సద్యః కృత్త - ద్విరద - దశనః - ఛేద - గౌరస్య తస్య । శోభామ్ అద్రేః స్తిమిత - నయన - ప్రేక్షణీయాం భవిత్రీమ్ అంసన్యస్తే సతి హల - భృతః మేచకే వాససి ఇవ ॥ అన్వయః స్నిగ్ధభిన్నాఞ్జనాభే త్వయి తటగతే సతి సద్యః కృత్తద్విరదదశనచ్ఛేదగౌరస్య తస్య అద్రేః శోభామ్ హలభృతః అంసన్యస్తే మేచకే వాససి సతి ( శోభామ్ ) ఇవ స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీమ్ ఉత్పశ్యామి ॥ 1.62 ॥ ప్రతిపదార్థః స్నిగ్ధభిన్నాఞ్జనాభే త్వయి తటగతే సతి = మెత్తగా నూరిన కాటుక కాంతి గల నీవు ఆ కొండ చరియను సమీపించినప్పుడు సద్యః కృత్తద్విరదదశనచ్ఛేదగౌరస్య తస్య అద్రేః = అప్పుడే ఖండించబడిన ఏనుగు దంతము వలె తెల్లగా ఉన్న కొండ యొక్క శోభామ్ = సొగసును హలభృతః = హలనును ధరించిన బలరాముడి యొక్క అంసన్యస్తే మేచకే వాససి సతి = భుజములపై ఉంచిన నల్లని బట్టలో ఉన్న ( శోభామ్ ) ఇవ = అందమును వలె స్తిమి...