Posts

Showing posts with the label అమ్భోబిన్దుగ్రహణచతురాన్

అమ్భోబిన్దుగ్రహణచతురాన్

శ్లోకః అమ్భోబిన్దుగ్రహణచతురాంశ్చాతకాన్ వీక్షమాణాః శ్రేణీభూతాః పరిగణనయా నిర్దిశన్తో బలాకాః । త్వామాసాద్య స్తనితసమయే మానయిష్యన్తి సిద్ధాః సోత్కమ్పాని ప్రియసహచరీసమ్భ్రమాలిఙ్గితాని ॥ 1.22 ॥ పదవిభాగః అమ్భః - బిన్దు - గ్రహణ - చతురాన్ చాతకాన్ వీక్షమాణాః శ్రేణీ - భూతాః పరిగణనయా నిర్దిశన్తః బలాకాః । త్వామ్ ఆసాద్య స్తనిత - సమయే మానయిష్యన్తి సిద్ధాః స - ఉత్కమ్పాని ప్రియ - సహచరీ - సమ్భ్రమ - ఆలిఙ్గితాని ॥ అన్వయః అమ్భోబిన్దుగ్రహణచతురాన్ చాతకాన్ వీక్షమాణాః శ్రేణీభూతాః బలాకాః పరిగణనయా నిర్దిశన్తః సిద్ధాః స్తనితసమయే సోత్కమ్పాని ప్రియసహచరీసమ్భ్రమాలిఙ్గితాని ఆసాద్య త్వాం మానయిష్యన్తి ॥ ప్రతిపదార్థః అమ్భోబిన్దుగ్రహణచతురాన్ చాతకాన్ = నీటి చుక్కలను పట్టుకోవడంలో నేర్పరులైన వానకోయిలలను వీక్షమాణాః = చూస్తున్నవారు శ్రేణీభూతాః బలాకాః = బారు తీరిన బెగ్గురుపక్షులను పరిగణనయా నిర్దిశన్తః సిద్ధాః = లెక్కపెడుతూ చూపిస్తూ ఉన్న సిద్ధజాతి పురుషులు స్తనితసమయే = ఉరుము ఉరిమినప్పుడు సోత్కమ్పాని ప్రియసహచరీసమ్భ్రమాలిఙ్గితాని = ఉలికిపాటుతో , ఉద్వేగముతో కూడుకున్న ప్రియురాండ్ల కౌగిలింతలను ...