తస్యోత్సఙ్గే
శ్లోకః తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవ స్రస్తగఙ్గాదుకూలాం న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ । యా వః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా ముక్తాజాలగ్రథితమలకం కామినీవాభ్రవృన్దమ్ ॥ 1.66 ॥ పదవిభాగః తస్య ఉత్సఙ్గే ప్రణయినః ఇవ స్రస్త - గఙ్గా - దుకూలాం న త్వం దృష్ట్వా న పునః అలకాం జ్ఞాస్యసే కామచారిన్ । యా వః కాలే వహతి సలిల - ఉద్గారమ్ ఉచ్చైః విమానా ముక్తా - జాల - గ్రథితమ్ అలకం కామినీ ఇవ అభ్ర - వృన్దమ్ ॥ అన్వయః కామచారిన్ , ప్రణయినః ఇవ తస్య ఉత్సఙ్గే స్రస్తగఙ్గాదుకూలాం అలకాం దృష్ట్వా త్వం పునః న జ్ఞాస్యసే ( ఇతి ) న । యా ఉచ్చైః విమానా వః కాలే సలిలోద్గారమ్ అభ్రవృన్దమ్ కామినీ ముక్తాజాలగ్రథితమ్ అలకం ఇవ వహతి ॥ 1.66 ॥ ప్రతిపదార్థః కామచారిన్ = ఇష్టము ఉన్న చోటికి వెళ్ళగలిగినవాడా ప్రణయినః ఇవ తస్య ఉత్సఙ్గే = ప్రియుడి వంటి అతడి ఒడిలో స్రస్తగఙ్గాదుకూలాం = గంగానది అనే జారిపోతున్న వస్త్రము కలది ( అయిన ) అలకాం = అలకా నగరమును దృష్ట్వా = చూసి త్వం పునః న జ్ఞాస్యసే ( ఇతి ) న = నీవు ( దానిని ) మళ్ళీ జ్ఞాపకము తెచ్చుకోకుండా ఉండవు యా = ఎవరైతే ఉచ్చైః విమానా...