Posts

తత్ర స్కన్దం నియతవసతిం

శ్లోకః తత్ర స్కన్దం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా పుష్పాసారైః స్నపయతు భవాన్ వ్యోమగఙ్గాజలార్ద్ । రక్షాహేతోర్నవశశిభృతా వాసవీనాం చమూనామ్ అత్యాదిత్యం హుతవహముఖే సంభృతం తద్ధి తేజః ॥ 1.46 ॥ పదవిభాగః తత్ర స్కన్దం నియత - వసతిం పుష్ప - మేఘీకృత - ఆత్మా పుష్ప - ఆసారైః స్నపయతు భవాన్ వ్యోమ - గఙ్గా - జల - ఆర్ద్రైః ।  రక్షా - హేతోః - నవ - శశిభృతా వాసవీనాం చమూనామ్ అతి - ఆదిత్యం హుతవహ - ముఖే సంభృతం తత్ హి తేజః ॥ అన్వయః భవాన్ పుష్పమేఘీకృతాత్మా ( సన్ ) తత్ర నియతవసతిం స్కన్దం వ్యోమగఙ్గాజలార్ద్రైః పుష్పాసారైః స్నపయతు , తత్ వాసవీనాం చమూనామ్ రక్షాహేతోః నవశశిభృతా హుతవహముఖే సంభృతం అత్యాదిత్యం తేజః హి ॥ 1.46 ॥ ప్రతిపదార్థః భవాన్ = నీవు పుష్పమేఘీకృతాత్మా ( సన్ ) = పుష్పమేఘమువై తత్ర = అక్కడ ( దేవగిరిలో ) నియతవసతిం స్కన్దం = స్థిరనివాసము గల కుమారస్వామిని వ్యోమగఙ్గాజలార్ద్రైః = ఆకాశగంగలోని నీటితో తడిసిన పుష్పాసారైః = పూలవానతో స్నపయతు = స్నానము చేయించుము తత్ = అతడు వాసవీనాం చమూనామ్ = ఇంద్రుడి సేనల యొక్క రక్షాహేతోః = రక్షణ కోసము నవశశిభృతా = నెలవంకను దాల్చిన శి...

త్వన్నిష్యన్దోచ్ఛ్వసిత...

శ్లోకః త్వన్నిష్యన్దోచ్ఛ్వసితవసుధాగన్ధసమ్పర్కరమ్యః స్రోతోరన్ధ్రధ్వనితసుభగం దన్తిభిః పీయమానః । నీచైర్వాస్యత్యుపజిగమిషోర్దేవపూర్వం గిరిం తే శీతో వాయుః పరిణమయితా కాననోదుమ్బరాణామ్ ॥ 1.45 ॥ పదవిభాగః త్వత్ నిష్యన్ద - ఉచ్ఛ్వసిత - వసుధా - గన్ధ - సమ్పర్క - రమ్యః స్రోతః - రన్ధ్ర - ధ్వనిత - సుభగం దన్తిభిః పీయమానః । నీచైః వాస్యతి ఉపజిగమిషః దేవ - పూర్వం గిరిం తే శీతో వాయుః పరిణమయితా కానన - ఉదుమ్బరాణామ్ ॥ 1.45 ॥ అన్వయః త్వత్ - నిష్యన్దోచ్ఛ్వసితవసుధాగన్ధసమ్పర్కరమ్యః  స్రోతోరన్ధ్రధ్వనితసుభగం   దన్తిభిః పీయమానః కాననోదుమ్బరాణామ్ పరిణమయితా శీతో వాయుః దేవపూర్వం గిరిం ఉపజిగమిషః తే నీచైః వాస్యతి ॥ 1.45 ॥ ప్రతిపదార్థః త్వత్ - నిష్యన్దోచ్ఛ్వసితవసుధాగన్ధసమ్పర్కరమ్యః = నీనుంచి ( కురిసిన ) వానల వలన ఉబ్బిన భూమి యొక్క వాసనచేత మనస్సును ఆకట్టుకొనేది స్రోతోరన్ధ్రధ్వనితసుభగం = ఘ్రాణేంద్రియమైన తొండముతో చేయబడిన శబ్దముచేత ప్రీతికరమైనది దన్తిభిః = ఏనుగులచేత పీయమానః = తాగబడుతున్నది కాననోదుమ్బరాణామ్ పరిణమయితా = అడవులలోని మేడికాయలను పక్వం చేస్తునట్టి శీతో వాయుః = చల్లని గాలి...

తస్యాః కిఞ్చిత్కరధృతమివ

శ్లోకః తస్యాః కిఞ్చిత్కరధృతమివ ప్రాప్తవానీరశాఖం హృత్వా నీలం సలిలవసనం ముక్తరోధోనితమ్బమ్ । ప్రస్థానం తే కథమపి సఖే లమ్బమానస్య భావి జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్థః ॥ 1.44 ॥ పదవిభాగః తస్యాః కిఞ్చి త్ క ర - ధృత మ్ ఇ వ ప్రాప్త - వానీర - శాఖం హృత్వా నీలం సలిల - వసనం ముక్త - రో ధః- నితమ్బమ్ । ప్రస్థానం తే కథ మ్ అ పి సఖే లమ్బమానస్య భావి జ్ఞాత -ఆ స్వా దః వివృత - జఘనాం కః విహాతుం సమర్థః ॥ అన్వయః సఖే , కిఞ్చి త్ క రధృత మ్ ఇ వ ప్రాప్తవానీరశాఖం ముక్తరో ధో నితమ్బమ్ తస్యాః నీలం సలిలవసనం హృత్వా లమ్బమానస్య తే ప్రస్థానం కథ మ్ అ పి భావి , కః జ్ఞా తో స్వా దః వివృతజఘనాం విహాతుం సమర్థః ॥ 1.44 ॥ ప్రతిపదార్థః సఖే = మిత్రుడా కిఞ్చి త్ = కొద్దిగా క రధృత మ్ ఇ వ ప్రాప్తవానీరశాఖం = చేతితో పట్టుకున్నట్లున్న ప్రబ్బలి చెట్ల కొమ్మలను కలిగి ఉన్నది ముక్తరో ధో నితమ్బమ్ = విడువబడిన (బట్టబయలైన) ఒడ్డు అనే పిరుదు కలది అయిన తస్యాః = ఆమె యొక్క నీలం సలిలవసనం = నల్లని నీరు అనే బట్టను హృత్వా = తొలగించి లమ్బమానస్య తే = వ్రేలాడుతున్న నీ యొక్క ప్రస్థానం = ప్రయాణము కథ ...

గమ్భీరాయాః పయసి

శ్లోకః గమ్భీరాయాః పయసి సరితశ్చేతసీవ ప్రసన్నే ఛాయాత్మాఽ పి ప్రకృతిసుభ గో లప్స్యతే తే ప్రవేశమ్ । తస్మాదస్యాః కుముదవిశదాన్యర్హసి త్వం న ధైర్యా- న్మోఘీకర్తుం చటులశఫరోద్వర్తనప్రేక్షితాని ॥ 1.43 ॥ పదవిభాగః గమ్భీరాయాః పయసి సరి తః చే తసీ ఇ వ ప్రసన్నే ఛాయా -ఆ త్మా అ పి ప్రకృతి - సుభ గః లప్స్యతే తే ప్రవేశమ్ । తస్మా త్ అ స్యాః కుముద - విశదా ని అ ర్హసి త్వం న ధైర్యా త్ మో ఘీకర్తుం చటుల - శఫర -ఉ ద్వర్తన - ప్రేక్షితాని ॥ అన్వయః గమ్భీరాయాః సరి తః ప్రసన్నే పయసి ( ప్రసన్నే ) చే తసీ ఇ వ ప్రకృతిసుభ గః తే ఛాయాత్మా అ పి ప్రవేశమ్ లప్స్యతే , తస్మా త్ అ స్యాః కుముదవిశదా ని చటులశఫ రో ద్వర్తనప్రేక్షితాని త్వం ధైర్యా త్ మో ఘీకర్తుం న అ ర్హసి ॥1.43॥ ప్రతిపదార్థః గమ్భీరాయాః సరి తః = గంభీరానది యొక్క ప్రసన్నే పయసి = నిర్మలమైన జలములలో ( ప్రసన్నే ) చే తసీ ఇ వ = నిర్మలమైన హృదయములో వలె ప్రకృతిసుభ గః = సహజసుందరమైన తే ఛాయాత్మా అ పి = నీయొక్క ఛాయారూపము ప్రవేశమ్ లప్స్యతే = ప్రవేశాన్ని పొందుతుంది తస్మా త్ = అందువలన అ స్యాః = దీనియొక్క కుముదవిశదా ని = కలువల తెలుపులను చ...

తస్మిన్ కాలే నయనసలిలం...

శ్లోకః తస్మిన్ కాలే నయనసలిలం యోషితాం ఖణ్డితానాం శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు । ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽ పి హర్తుం నలిన్యాః ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః ॥ 1.42 ॥ పదవిభాగః తస్మిన్ కాలే నయన - సలిలం యోషితాం ఖణ్డితానాం శాన్తిం నేయం ప్రణయిభిః అతః వర్త్మ భానోః త్యజ ఆశు । ప్రాలేయ - అస్రం కమల - వదనాత్ సః అ పి హర్తుం నలిన్యాః ప్రత్యావృత్తః త్వయి కర - రుధి స్యాత్ అనల్ప - అభ్యసూయః ॥ అన్వయః తస్మిన్ కాలే ప్రణయిభిః ఖణ్డితానాం యోషితాం నయనసలిలం శాన్తిం నేయం , అతః భానోః వర్త్మ ఆశు త్యజ । నలిన్యాః కమలవదనాత్ ప్రాలేయాస్రం హర్తుం ప్రత్యావృత్తః సః అ పి త్వయి కర - రుధి స్యాత్ అనల్ప - అభ్యసూయః ॥ 1.42 ॥ ప్రతిపదార్థః తస్మిన్ కాలే = ఆ సమయమునందు ప్రణయిభిః = ప్రియుల చేత ఖణ్డితానాం యోషితాం = దుఃఖితలైన యువతుల నయనసలిలం = కన్నీరు శాన్తిం నేయం = శమింప చేయదగియున్నది అతః = అందు చేత భానోః వర్త్మ = సూర్యుడి దారిని ఆశు = వెంటనే త్యజ = విడిచిపెట్టుము । నలిన్యాః కమలవదనాత్ = తామరల ముఖపద్మము నుంచి ప్రాలేయాస్రం = మంచు కన్నీటిని హర్తు...

తాం కస్యాంచిద్ భవనవలభౌ

శ్లోకః తాం కస్యాంచిద్ భవనవలభౌ సుప్తపారావతాయాం నీత్వా రాత్రిం చిరవిలసనాత్ఖిన్నవిద్యుత్కలత్రః । దృష్టే సూర్యే పునరపి భవాన్ వాహయేదధ్వశేషం మన్దాయన్తే న ఖలు సుహృదామభ్యుపేతార్థకృత్యాః ॥ 1.41 ॥ పదవిభాగః తాం కస్యాంచిద్ భవన - వలభౌ సుప్త - పారావతాయాం నీత్వా రాత్రిం చిర - విలసనాత్ ఖిన్న - విద్యుత్ - కలత్రః । దృష్టే సూర్యే పునః అపి భవాన్ వాహయేత్ అధ్వ - శేషం మన్దాయన్తే న ఖలు సుహృదామ్ అభ్యుపేత - అర్థ - కృత్యాః ॥ అన్వయః చిరవిలసనాత్ ఖిన్నవిద్యుత్కలత్రః  భవాన్ కస్యాంచిద్ సుప్తపారావతాయాం భవనవలభౌ తాం రాత్రిం నీత్వా సూర్యే దృష్టే పునరపి అధ్వశేషం వాహయేత్ , సుహృదామ్ అభ్యుపేతార్థకృత్యాః న మన్దాయన్తే ఖలు ॥ 1.41 ॥ ప్రతిపదార్థః చిరవిలసనాత్ = చాలా కాలంగా మెరుస్తూ ఉన్నందున ఖిన్నవిద్యుత్కలత్రః భవాన్ = అలసి ఉన్న మెరుపును భార్యగా ఉన్న వాడవు కస్యాంచిద్ సుప్తపారావతాయాం భవనవలభౌ = ఏదో ఒక పావురాలు నిదురిస్తూ ఉన్న భవనపు పై భాగమున తాం రాత్రిం = ఆ రాత్రిని నీత్వా = గడిపి సూర్యే దృష్టే = సూర్యుడు కనబడినప్పుడు పునరపి = మళ్ళీ అధ్వశేషం = మిగతా మార్గమును వాహయేత్ = నిర్వహించుమ...

గచ్ఛన్తీనాం రమణవసతిం

శ్లోకః గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యైస్తమోభిః । సౌదామన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం తోయోత్సర్గస్తనితముఖరో మా స్మ భూర్విక్లబాస్తాః ॥ 1.40 ॥ పదవిభాగః గచ్ఛన్తీనాం రమణ - వసతిం యోషితాం తత్ర నక్తం రుద్ధ - ఆలోకే నరపతి - పథే సూచి - భేద్యైః తమోభిః ।   సౌదామన్యా కనక - నికష - స్నిగ్ధయా దర్శయ ఉర్వీం తోయ - ఉత్సర్గ - స్తనిత - ముఖరః మా స్మ భూః విక్లబాః తాః ॥ అన్వయః తత్ర నక్తం సూచిభేద్యైః తమోభిః   రుద్ధాలోకే నరపతిపథే రమణవసతిం గచ్ఛన్తీనాం యోషితాం కనకనికషస్నిగ్ధయా సౌదామన్యా ఉర్వీం దర్శయ , తోయోత్సర్గస్తనితముఖరః మా స్మ భూః , తాః విక్లబాః ॥ ప్రతిపదార్థః తత్ర = అక్కడ నక్తం = రాత్రివేళ సూచిభేద్యైః తమోభిః = సూదితో పొడవదగిన చీకటులతో ( సూది మొన కూడా ఛేదించలేనంత దట్టమైన చీకటులతో ) రుద్ధాలోకే నరపతిపథే = చూపు అడ్డగించబడిన రాజమార్గములో రమణవసతిం = ప్రియుడి ఇంటికి గచ్ఛన్తీనాం యోషితాం = వెళుతున్న స్త్రీలకు కనకనికషస్నిగ్ధయా సౌదామన్యా = గీటురాయిపై బంగారపు గీత వంటి మెరుపు రేకతో ఉర్వీం = భూమిని దర్శయ = చూపించుము తోయోత్స...