Posts

త్వామారూఢం పవనపదవీమ్

శ్లోకః త్వామారూఢం పవనపదవీముద్గృహీతాలకాన్తాః ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వసన్త్యః । కః సన్నద్ధే విరహవిధురాం త్వయ్యుపేక్షేత జాయాం న స్యాదన్యోఽ ప్యహమివ జనో యః పరాధీ నవృత్తిః॥ 1.8 ॥ పదవిభాగః త్వామ్ - ఆరూఢం పవన - పదవీమ్ ఉద్గృహీత - అలకా - అన్తాః ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయా త్ ఆశ్వసన్త్యః కః సన్నద్ధే విరహ - విధురాం త్వయి ఉపేక్షేత జాయాం న స్యా త్ అన్యః అపి అహమ్ ఇవ జనః యః పర - ఆధీనవృత్తిః ॥ అన్వయః ప్రత్యయాద్ ఆశ్వసన్త్యః పథికవనితాః ఉద్గృహీతాలకాన్తాః పవనపదవీమ్ ఆరూఢం త్వామ్ ప్రేక్షిష్యన్తే । యః అన్యః జనః అహమ్ ఇవ అపి పరాధీనవృత్తిః న స్యాద్ త్వయి సన్నద్ధే విరహవిధురాం జాయాం కః ఉపేక్షేత ॥ ప్రతిపదార్థః పథికవనితాః = ప్రవాసములోనున్నవారి భార్యలు ప్రత్యయా త్ = నమ్మకము వలన ఆశ్వసన్త్యః = ఊరడిల్లినవారు ఉద్గృహీతాలకాన్తాః ( సత్యాః )= ముంగురుల కొసలను పైకెత్తుకొన్నవారు ( అయి ) పవనపదవీమ్ ఆరూఢం త్వామ్ = వాయుమార్గమును అధిరోహించిన నిన్ను ప్రేక్షిష్యన్తే = చూడనున్నారు యః అన్యః జనః = ఏ ఇతరుడు అహమ్...

సన్తప్తానాం త్వమసి శరణం

శ్లోకః సన్తప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయాః సన్దేశం మే హర ధనపతిక్రోధవిశ్లేషితస్య । గన్తవ్యా తే వసతిరలకా నామ యక్షేశ్వరాణాం బాహ్యోద్యానస్థితహరశిరశ్చన్ద్రికాధౌతహర్మ్యా ॥ 1.7 ॥ పదవిభాగః సన్తప్తానాం త్వమ్ అసి శరణం తత్ పయోద ప్రియాయాః సన్దేశం మే హర ధన - పతి - క్రోధ - విశ్లేషితస్య । గన్తవ్యా తే వసతిః అలకా నామ యక్ష - ఈశ్వరాణాం బాహ్య - ఉద్యాన స్థిత హర శిరః - చన్ద్రికా - ధౌత - హర్మ్యా ॥ అన్వయః పయోద , త్వమ్ సంతప్తానాం శరణం అసి ।   తత్,   ధన పతి క్రోధ విశ్లేషితస్య మే సన్దేశం ప్రియాయాః హర ।   బాహ్యో ద్యాన స్థిత హర శిరశ్చ న్ద్రికాధౌత హర్మ్యా అలకా నామ యక్షే శ్వరాణాం వసతిః తే గన్తవ్యా ॥ 1.7 ॥ ప్రతిపదార్థః పయోద = ఓ మేఘుడా త్వమ్ = నీవు సన్తప్తానాం = తాపము ( వేడి ) తో పీడించబడుతున్న వారికి శరణం అసి = శరణము తత్  = అందుచేత ధనపతిక్రోధవిశ్లేషితస్య మే = కుబేరుడి కోపము చేత ( భార్య నుంచి ) విడిపోయి ఉన్న నా యొక్క సన్దేశం = సందేశమును ప్రియాయాః = ప్రియురాలికై హర = తీసుకొని వెళ్ళుము బాహ్యోద...

జాతం వంశే భువనవిదితే

శ్లోకః జాతం వంశే భువనవిదితే పుష్కరావర్తకానాం జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః । తేనార్థిత్వం త్వయి విధివశాద్ దూరబన్ధుర్గతోఽ హం యాచ్ఞా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా ॥ 1.6 ॥ పదవిభాగః జాతం వంశే భువన - విదితే పుష్కల - ఆవర్తకానాం జానామి త్వాం ప్రకృతి - పురుషం కామ - రూపం మఘోనః ; తేన - అర్థిత్వం త్వయి విధివశాత్   దూర - బన్ధుః గతః అహం , యాచ్ఞా మోఘా వరమ్ అధిగుణే న అధమే లబ్ధ - కామా ॥ అన్వయః భువనవిదితే పుష్కలావర్తకానాం వంశే జాతం మఘోనః ప్రకృతిపురుషం కామ - రూపం త్వాం జానామి ; తేన విధివశాద్ దూరబన్ధుః అహం త్వయి అర్థిత్వం గతః ; అధిగుణే మోఘా యాచ్ఞా వరం , అధమే న ( వరమ్ ) ॥ ప్రతిపదార్థః భువనవిదితే పుష్కలావర్తకానాం వంశే = విశ్వవిఖ్యాతమైన పుష్కలావర్తకముల వంశములో జాతం = పుట్టిన వాడిని మఘోనః = ఇంద్రుడి యొక్క ప్రకృతిపురుషం = అనుచరుడిని కామరూపం = ఇష్టమ్ము వచ్చిన రూపమును ధరించగల శక్తి    ఉన్నవాడిని త్వాం = నిన్ను జానామి = ఎరుగుదును తేన = అందుచేత విధివశాత్ = అదృష...

ధూమజ్యోతిఃసలిలమరుతాం

శ్లోకః ధూమజ్యోతిఃసలిలమరుతాం సంనిపాతః క్వ మేఘః సన్దేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః । ఇత్యౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యకస్తం యయాచే కామార్తా హి ప్రకృతికృపణాశ్చేతనాచేతనేషు ॥ 1.5 ॥ పదవిభాగః ధూమ - జ్యోతిః - సలిల - మరుతాం సన్నిపాతః క్వ మేఘః  సందేశ - అర్థాః క్వ పటు - కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః  ఇతి  ఔత్సుక్యాత్ అపరిగణయన్ ‌ గుహ్యకః తం యయాచే  కామ - ఆర్తాః హి ప్రకృతి - కృపణాః చేతన - అచేతనేషు  ॥ అన్వయః గుహ్యకః “ ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః మేఘః క్వ , పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః   సందేశార్థాః క్వ ? ” ఇతి ఔత్సుక్యాద్ అపరిగణయన్ ‌ తం యయాచే . కామార్తాః చేతనాచేతనేషు ప్రకృతి కృపణాః హి  ॥ ప్రతిపదార్థః గుహ్యకః =( ఆ ) యక్షుడు ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః మేఘః క్వ = పొగ , కాంతి , నీరు , గాలి కలిసినందున ఏర్పడే మబ్బు ఎక్కడ? పటుకరణైః ప్రాణిభిః = బలమైన ఇంద్రియములను కలిగి యున్న ప్రాణుల చేత ప్రాపణీయాః సందేశార్థాః క్వ = పంపించదగినవి అయిన సందేశాలు ఎక్కడ? ఇతి = అని ...