Posts

యత్ర స్త్రీణాం ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్

శ్లోకః యత్ర స్త్రీణాం ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్ అఙ్గగ్లానిం సురతజనితాం తన్తుజాలావలమ్బాః । త్వత్సంరోధాపగమవిశదశ్చన్ద్రపాదైర్నిశీథే వ్యాలుమ్పన్తి స్ఫుటజలలవస్యన్దినశ్చన్ద్రకాన్తాః ॥ 2.09 ॥ పదవిభాగః యత్ర స్త్రీణాం ప్రియతమ - భుజ - ఉచ్ఛ్వాసిత - ఆలిఙ్గితానామ్ అఙ్గ - గ్లానిం సురత - జనితాం తన్తు - జాల - అవలమ్బాః । త్వత్ సంరోధ - అపగమ - విశదః - చన్ద్ర - పాదైః నిశీథే వ్యాలుమ్పన్తి స్ఫుట - జల - లవ - స్యన్దినః చన్ద్రకాన్తాః ॥ అన్వయః యత్ర నిశీథే త్వత్ సంరోధాపగమవిశదశ్చన్ద్రపాదైః స్ఫుటజలలవస్యన్దినః తన్తుజాలావలమ్బాః చన్ద్రకాన్తాః ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్ స్త్రీణాం సురతజనితాం అఙ్గగ్లానిం వ్యాలుమ్పన్తి ॥ 2.09 ॥ ప్రతిపదార్థః యత్ర = ఎక్కడ నిశీథే = రాత్రి సమయములో త్వత్ = నీయొక్క సంరోధాపగమవిశదశ్చన్ద్రపాదైః = అడడ్డు తొలగిన తతెల్లని చంద్రుని పాదములతో ( కిరణములతో ) స్ఫుటజలలవస్యన్దినః = నిర్మలములైన నీటి చుక్కలను స్ర్విస్తున్నవి తన్తుజాలావలమ్బాః = దారముల నుంచి వేలాడుతున్నవి చన్ద్రకాన్తాః = అయిన చంద్రకాంతమణులు ప్రియతమభుజోచ్ఛ్వాసితాలిఙ్గితానామ్ స

నేత్రా నీతాః సతతగతినా

శ్లోకః నేత్రా నీతాః సతతగతినా యద్విమానాగ్రభూమీ- రాలేఖ్యానాం సలిలకణికాదోషముత్పాద్య సద్యః । శఙ్కాస్పృష్టా ఇవ జలముచస్త్వాదృశా జాలమార్గై- ర్ధూమోద్గారానుకృతినిపుణా జర్జరా నిష్పతన్తి ॥ 2.08 ॥ పదవిభాగః నేత్రా నీతాః సతత - గతినా యత్ విమాన - అగ్ర - భూమీః ఆలేఖ్యానాం సలిల - కణికా - దోషమ్ ఉత్పాద్య సద్యః । శఙ్కా - స్పృష్టాః ఇవ జలముచః త్వాదృశాః జాల - మార్గైః ధూమ - ఉద్గార - అనుకృతి - నిపుణాః జర్జరాః నిష్పతన్తి ॥ అన్వయః నేత్రా సతతగతినా యత్ విమానాగ్రభూమీః నీతాః త్వాదృశాః జలముచః ఆలేఖ్యానాం సలిలకణికాదోషమ్ ఉత్పాద్య సద్యః   శఙ్కాస్పృష్టాః ఇవ ధూమోద్గారానుకృతినిపుణాః జర్జరాః జాలమార్గైః నిష్పతన్తి ॥ 2.08 ॥ ప్రతిపదార్థః నేత్రా సతతగతినా = దారిని చూపుతున్న గాలితో యత్ విమానాగ్రభూమీః = ఏ సౌధాగ్రభాగాలకు నీతాః = చేర్చబడినవారు ( అయిన ) త్వాదృశాః జలముచః = నీ వంటి మేఘములు ఆలేఖ్యానాం = చిత్తరువులకు సలిలకణికాదోషమ్ = నీటి చుక్కల మరకను ఉత్పాద్య = కలిగించి సద్యః   = వెంటనే శఙ్కాస్పృష్టాః ఇవ = శంక / భయము చేత తాకబడినవారి వలె ధూమోద్గారానుకృతినిపుణాః = పొగ వెళ్ళడాన్ని